ఎస్సీఉపకులాలకు దళితబంధులో 40% కేటాయించాలి: బైరి వెంకటేశం మోచి
– దళితబంధు పథకంలో ఎస్సీఉపకులాలకు 40 శాతం కేటాయించాలి – ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్ సిద్దిపేట: అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు రెండవ విడత “దళితబందు”లో 40శాతం కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్ చేసారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన “ ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశం”లో అయన మాట్లాడారు. … Continue reading ఎస్సీఉపకులాలకు దళితబంధులో 40% కేటాయించాలి: బైరి వెంకటేశం మోచి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed