గుండె గుండెను తాకే సిన్మా.. ‘భీమదేవరపల్లి బ్రాంచీ’

ఓ అంద‌మైన‌ గ్రామం.. అడుతూ పాడుతూ సాగుతున్న జీవితాలు.. కుల వృత్తుల‌తో ఒక‌రికొక‌రు ఆప్యాయత‌ పంచుకుంటున్న నేప‌థ్యం.. క‌ల్మ‌షం లేకుండా స్వ‌చ్ఛంగా సాగుతోన్న స‌మ‌యంలో ‘ఓ అల‌జ‌డి’ ప్ర‌వేశించింది.. గ్రామీణ ప్ర‌జ‌ల ఆనందాన్ని అణిచివేసే ‘కుట్ర’ మొద‌లైంది.. ఓ సంస్థ త‌ప్పు.. రాజ‌కీయ అవ‌స‌రం.. మోస‌గాళ్ల కుతంత్రాలు.. అన్నీ క‌లిసి ఆ స్వ‌చ్ఛ‌మైన ఊరును అల్ల‌క‌ల్లోలం చేసిన‌య్. తెలంగాణ‌లోని ఓ ప‌ల్లెలో జ‌రిగిన క‌థ‌.. వారి నిత్య జీవ‌న విధానం మ‌న‌ల్ని హాయిగా న‌వ్విస్తది.. ఆ స్వ‌చ్ఛ‌త … Continue reading గుండె గుండెను తాకే సిన్మా.. ‘భీమదేవరపల్లి బ్రాంచీ’