చినికి చినికి గాలి వానలా చినజీయర్ వ్యాఖ్యలు!
– ఎడిటోరియల్ త్రిదండి చినజీయర్ స్వామి తన వ్యాఖ్యలతో తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. మేడారం వనదేవతలు సమక్క, సారలమ్మలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన…