#GameChanzer Survey కాబోయే ప్ర‌ధాని ఎవ‌రు?

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై గేమ్ ఛేంజ‌ర్ సంస్థ‌ ఓపీనియన్‌ పోల్‌ నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రజా వ్యతిరేకత ఉన్నా ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కమలం పార్టీనే అధికారం చేపడుతుందని ఈ పోల్‌లో తేలింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 292 నుంచి 312 స్థానాలు గెల్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఈ పోల్ తెలిపింది. ఇక ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అలయెన్స్‌ 118 నుంచి … Continue reading #GameChanzer Survey కాబోయే ప్ర‌ధాని ఎవ‌రు?