GTA వేదిక‌పై ఎన్నారైల‌కు ‘స్వ‌దేశం’ ప‌రిచ‌య కార్య‌క్ర‌మం

Hyderabad (mediaboss network): ప్ర‌పంచంలోని ప్ర‌వాసులకు సేవ‌లు అందించేందుకు ఏర్పాటైన‌ ‘స్వ‌దేశం’ ఇప్పుడు విశ్వ‌వేదిక‌పై స‌గ‌ర్వంగా వెలుగుతోంది. ‘గ్లోబ‌ల్ తెలంగాణ అసోసియేష‌న్’ ఆవిర్భ‌వ వేదిక‌పైన స్వ‌దేశం  www.swadesam.com  ప‌రిచ‌య కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. హైద‌రాబాద్ డ్రీమ్‌వాలే రిసార్టులో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జీటీఏ నాయ‌కులు, ప‌లు దేశాలకు చెందిన‌ ఎన్నారైలు పాల్గొని ప్ర‌సంగించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో 3 కోట్ల 20 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నార‌ని, ఏటా దేశం నుంచి 25 లక్షల … Continue reading GTA వేదిక‌పై ఎన్నారైల‌కు ‘స్వ‌దేశం’ ప‌రిచ‌య కార్య‌క్ర‌మం