ChatGPT తో ఇంట‌ర్వ్యూ – ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానాలు!

ChatGPT ఇప్పుడు డిజిట‌ల్ యుగంలో ఓ సంచ‌ల‌నం! సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్‌ త‌ల‌ద‌న్నే ఆవిష్క‌ర‌ణ ChatGPT అంటూ చ‌ర్చ మొద‌లైంది. గూగుల్ కూడా దీనికి ప్ర‌త్యామ్నాయాన్ని తీసుకురావ‌డానికి సిద్ద‌మైంది. ఇంత‌కీ కృత్రిమ‌మేధ నింపుకున్న‌ Chat GPT అంటే ఏంటీ? అది ఏం చేస్తుంది? మ‌న‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది? మనుషుల కంటే తెలివైందా? మ‌రింతా స్ప‌ష్ట‌త కోసం జ‌ర్న‌లిస్టు స్వామి ముద్దం Chat GPTనే ఇంట‌ర్వ్యూ చేశారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ నింపుకున్న ChatGPT .. ఇంట‌ర్వ్యూకు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానాలు … Continue reading ChatGPT తో ఇంట‌ర్వ్యూ – ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానాలు!