ఆవిష్కరణల దిక్సూచి తెలంగాణ!

సుస్థిర ప్రగతికి ఎంతో కీలకమైన ఆవిష్కరణల, అంకుర పరిశ్రమల స్థాపనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణ ఐటీ రంగం అప్రతిహతంగా తన ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తున్నది. తాజా నివేదిక చూస్తే తెలంగాణ ఐటీ రంగంలో తిరుగులేని ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు సారథ్యంలో, యువ ఐటి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఆకాశమే హద్దు.. అన్న రీతిలో తెలంగాణ ఐటీ రంగం దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రంపై పెట్టుబ‌డులు పెట్ట‌డానికి క్యూ క‌డుతున్నాయి. స్టార్టప్‌లకూ … Continue reading ఆవిష్కరణల దిక్సూచి తెలంగాణ!