#GameChanzer సర్వే: మునుగోడులో TRS టికెట్ ఎవరికి ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంది?
#GameChanzer హైదరాబాద్ (Media Boss Network): తెలంగాణ రాజకీయం మునుగోడు చుట్టే తిరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. తమకు … Continue reading #GameChanzer సర్వే: మునుగోడులో TRS టికెట్ ఎవరికి ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంది?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed