సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు

▪️వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే. ▪️వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతి కాదు. ▪️ఆర్టికల్ 21 ప్రకారం వారికి జీవించే హక్కు ఉంది. ▪️వ్యభిచారం చేయడం ఒక వృత్తి అని, వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతి కాదని పోలీసులకు, మీడియా వారికి సుప్రీం కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి వ్యభిచారం చేస్తూ పట్టుపడిన సెక్స్ వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పోలీసులకు తెలిపింది. ▪️తాజాగా సెక్స్ వర్కర్ల పై … Continue reading సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు