ప్రవాసి భారతీయ దివస్ 2023 వివరాలు
17వ ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సమావేశం 2023 జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరుగుతుంది. మొదటి రోజు (8 జనవరి) యువ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తారు. ప్లీనరీ సెషన్-1: ఆవిష్కరణలు మరియు కొత్త టెక్నాలజీలలో డయాస్పోరా (ప్రవాసి) యువత పాత్ర అనే అంశంపై జరిగే చర్చాగోష్టి కి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షత వహిస్తారు. మధ్యప్రదేశ్ … Continue reading ప్రవాసి భారతీయ దివస్ 2023 వివరాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed