ఛలో ఢిల్లీ: ఉపకులాలకు సమాన వాటా కావాలి: బైరి వెంకటేశం
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): ఎస్సీ 57 ఉపకులాలను Aవర్గంలో చేర్చుతూ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రకటించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాల ప్రజలు దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారని అందుకు ఎస్సీ వర్గీకరణనే పరిష్కారమని ఆయన అన్నారు. … Continue reading ఛలో ఢిల్లీ: ఉపకులాలకు సమాన వాటా కావాలి: బైరి వెంకటేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed