▪️ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
▪️ టైలర్‌ట్రిక్స్ (Tailortrix) సంస్థ యాప్ లాంచ్
▪️ బోటిక్ వ్యాపారాలకు అత్యాధునిక ఫ్యాషన్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్
▪️ పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించండి
▪️ లోన్ అందిస్తూ వ్యాపారానికి సహకరిస్తాం: టైలర్‌ట్రిక్స్
హైదరాబాద్:
ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవాళ్లకి, కొత్తగా రావాలనుకుంటున్న వాళ్లకి వ్యాపార పరంగా పూర్తిగా అండగా నిలిచేందుకు ‘టైలర్‌ట్రిక్స్’ అందుబాటులోకి వచ్చేసింది. టైలర్‌ట్రిక్స్ చైర్మన్ లావణ్య – కిరణ్ ఆధునిక సాంకేతికతతో రూపొందించిన టైలర్‌ట్రిక్స్ (Tailortrix) యాప్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ నగర్‌లో జరిగిన టైలర్‌ట్రిక్స్ యాప్ ప్రారంభోత్సవంలో అతిథులుగా మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ శివ సుబ్రహ్మణ్యం, లైఫ్ కోచ్ రామారావు, వియ్ హబ్ చైర్మన్ రమా రావి, సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్సెర్ నాగశ్రీ, రెండు వందలకు పైగా బొటిక్ వ్యాపార నిర్వహకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘టైలర్‌ట్రిక్స్’ చైర్మన్ లావణ్య మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన యాప్ గురించి విశేషాలను బొటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నవారికి, ఔత్సాహికులకు వివరించారు. ఈ యాప్‌లో దుస్తుల డిజైనింగ్‌ను, వాటి కటింగ్ లైనింగ్‌ను సులువుగా చేసుకోవచ్చు. అవసరమైతే కటింగ్, స్టిచింగ్ వంటి సేవలను కూడా ఈ యాప్ ద్వారా తాము అందిస్తామని తెలిపారు. ఫ్యాషన్ డిజైన్ ప్రక్రియలో ఖర్చు, సమయం తగ్గించుకునేందుకు, నాణ్యమైన సేవలు పొందేందుకు ఒకే ఒక్క పరిష్కారం తమ ‘టైలర్‌ట్రిక్స్’ యాప్ అందిస్తుందన్నారు. ముందుగా తాము ‘టైలర్‌ట్రిక్స్ కోసం సాఫ్టువేర్‌ను డిజైనింగ్ చేసుకున్నామని, ఆ తర్వాత ఎంతోమంది బొటిక్ నిర్వహకులకు ఉపయోగపడాలనే ఆలోచనతో యాప్‌ను రూపొందించామని తెలిపారు. ‘టైలర్‌ట్రిక్స్ – ఆన్ వీల్స్’ అనే సర్వీసులో వెహికిల్ ద్వారా బొటిక్ నిర్వహుకుల ఇంటికే మెటీరియల్స్‌ను పంపిస్తామన్నారు.
ఆసక్తి ఉన్న గృహిణిలకు కూడా తాము సహకరిస్తామని, పెట్టుబడి లేకుండా చేసుకోవచ్చని, వారికి అవసరమైన లోన్ కూడా తాము అందిస్తామని తెలిపారు.
మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ శివ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఈ కాన్సెప్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఎంతో మందికి ఉపయోగ పడుతుందన్నారు. అగ్రిగేటర్ సర్వీసులను అందించే ఎన్నో స్టార్టప్‌లు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోనూ సేవలు అందించేందుకు ఏర్పాటైన ఈ ‘టైలర్‌ట్రిక్స్’ ఎన్నో స్టార్టప్‌లకు ఉపయోగకరమైన సమాధానాలు అందిస్తుందన్నారు.
లైఫ్ కోచ్ రామారావు మాట్లాడుతూ… ఫ్యాషన్ పరిశ్రమలో ‘టైలర్‌ట్రిక్స్’ వంటి సేవలు ఎంతో మందికి ఉపయోగపడతాయన్నారు. ఈ సేవలను ఇప్పటికే బోటిక్ నడుపుతున్నవారు, కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకుంటున్న వారికి ‘టైలర్‌ట్రిక్స్’ సహకరించే సేవలు అందించడం అభినందనీయమన్నారు.
వియ్ హబ్ చైర్మన్ రమా రావి మాట్లాడుతూ… మహిళలు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని, ఈ క్రమంలో బోటిక్ రంగంలో సహకారం అందిస్తున్న ‘టైలర్‌ట్రిక్స్’ సేవలు అందుకోవాలన్నారు.
సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్సెర్ నాగశ్రీ మాట్లాడుతూ… ఇటీవల ఫ్యాషన్ రంగం ఎంతో ప్రభావితం అవుతుందని, ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరిగిపోతున్నాయని వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. ‘టైలర్‌ట్రిక్స్’ సేవలు మహిళలకు ఎంతో సపోర్టు ఉంటుందన్నారు.
- BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking Now APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKING NOW TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
…