తెలంగాణలో భారీగా ఐఎఎస్ బదిలీలు.. కొత్త కలెక్టర్లు

తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు జ‌రిగాయి. 20 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ స్థాయిలో బదిలీలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. 20 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

  1. పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. ఖమ్మంకు బదిలీ అయ్యారు.
  2. మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్.. నాగర్ కర్నూల్‌కు బదిలీ అయ్యారు.
  3. ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ ఝా.. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా అపాయింట్ అయ్యారు.
  4. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పీ అనురాగ్ జయంతి.. కరీంనగర్‌కు బదిలీ అయ్యారు.
  5. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కామారెడ్డికి బదిలీ అయ్యారు.
  6. కామారెడ్డి కలెక్టర్ జితేష్ వీ పాటిల్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యారు.
  7. వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ.. జయశంకర్ భూపాలిపల్లికి బదిలీ అయ్యారు.
  8. హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్.. నారాయణ్‌పేట్ జిల్లాకు బదిలీ అయ్యారు.
  9. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష నియమితులు అయ్యారు.
  10. వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావిణ్య.. హన్మకొండకు బదిలీ అయ్యారు.
  11. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్.. జగిత్యాలకు బదిలీ అయ్యారు.
  12. రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి బీ విజేంద్ర.. మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు.
  13. నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల కలెక్టర్‌గా అపాయింట్ అయ్యారు.
  14. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రతీక్ జైన్.. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
  15. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి బదిలీ అయ్యారు.
  16. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్ష్ సురభి.. వనపర్తి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
  17. సూర్యాపేట్ జిల్లా కలెక్టర్‌గా తేజాస్‌ నంద్‌లాల్ పవార్ బదిలీ అయ్యారు.
  18. వ్యవసాయ శాఖ జాయింట్ కార్యదర్వి ఎం సత్య శారదా దేవి వరంగల్ జిల్లా కలెక్టర్‌గా అపాయింట్ అయ్యారు.
  19. జగిత్యాల అదనపు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ములుగు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
  20. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్.. నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV
https://youtube.com/watch?v=L8COrV5GJ5Y…