తొలి సాంఘిక విప్లవనారీ ‘ముక్తాబాయి సాళ్వే మాంగ్’ 

తొలి ఉత్తమ విద్యార్థి, మహిళా రచయిత, బహుజన స్వరం భారతదేశ చరిత్రలోనే దళిత సాహిత్యానికి పునాదివేస్తూ, వివక్షాపూరితమైన కులం, లింగ భేదాలను బహిరంగంగా ప్రశ్నించి, దానికి అక్షర రూపం ఇఛ్చిన మొట్టమొదటి మహిళ రచయిత ‘ముక్తా బాయి సాళ్వే’ మాంగ్. దేశంలోని అతిప్రాచీన కులాలలో ఒకటి అయిన ‘మాంగ్’ కులంలోని ధైర్య శక్తిసామర్థ్యాలకు ప్రతీక అయిన సాళ్వే వంశంలో శివాజీ మరియు భాగన్ దంపతులకు 08.01.1840న పూణే సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ వారి చెర … Continue reading తొలి సాంఘిక విప్లవనారీ ‘ముక్తాబాయి సాళ్వే మాంగ్’