జాతీయ పార్టీ కావడమెలా? BRS, TDP కచ్చితంగా నేర్వాల్సిన పాఠం ఇదే..

జాతీయ పార్టీగా ఎదిగేందుకు TRS.. BRSగా మారింది. అయితే ఇప్పటికే జాతీయ పార్టీగా ప్రకటించుకున్నవి ఇండియాలో చాలా ఉన్నాయి. కానీ ఎన్నికల సంఘం వాటన్నింటిని గుర్తించదు. జాతీయ‌ పార్టీగా గుర్తింపు అందుకోవాలంటే.. అర్హతలు ఏమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తుంటారో తెలుసుకుందాం? పార్టీ స్థాపించి ఎవరైనా.. National Party అని చెప్పుకొవచ్చు. కానీ ఎన్నికల సంఘం గుర్తించాలంటే మాత్రం దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. జాతీయ పార్టీగా రిజిస్టర్‌ చేసుకుని.. ఇతర రాష్ట్రాల్లో పోటీ … Continue reading జాతీయ పార్టీ కావడమెలా? BRS, TDP కచ్చితంగా నేర్వాల్సిన పాఠం ఇదే..