6 స్థానాలు కేటాయించండి – ఎస్సీ ఉప కులాల డిమాండ్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎస్సీ ఉపకులాలకు ఆరు స్థానాలు కేటాయించాలి. దళితబంధు పథకం లో ఎస్సీ ఉపకులాలకు 40 శాతం కేటాయించాలి ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్ క‌రీంన‌గ‌ర్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత వెనుకబడ్డ దళిత ఉపకులాలకు ఆరు స్థానాలు కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి అధికార,ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేశారు. కరీంనగర్ … Continue reading 6 స్థానాలు కేటాయించండి – ఎస్సీ ఉప కులాల డిమాండ్‌