దళిత బంధులో ఎస్సీ ఉపకులాలకు 40శాతం కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న దళిత బంధు పథక లో దళితులలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే ఎస్సీ ఉపకులాలకు ప్రతి నియోజకవర్గం లో 40 శాతం యూనిట్లు కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈమేరకు రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ని సీనియర్ దళిత నాయకులు జెబి రాజుతో కలిసి … Continue reading దళిత బంధులో ఎస్సీ ఉపకులాలకు 40శాతం కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి