BC లు గెలవాలంటే ఏం చేయాలి?: బీఎస్ రాములు
-బీఎస్ రాములు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ BSRAMULU philosophy బీసీలు ఎన్నికల్లో నిలబడితే ప్రజలకు అంతదాకా ఏంచేసిండో , ఇకముందు ఏంచేస్తడో చెప్పాలి. తన భవిష్యత్ ప్రణాళిక వివరంగా చెప్పాలి. ప్రజలను కలిసి మెప్పించాలె. బీసీ పేరు చెప్పి బీసీగా తనకే ఎందుకు ఓటేయాలో దానివల్ల బీసీ ఓటర్లకు. ఏమేం ప్రయోజనాలో ఎన్నికల ప్రణాళిక రాయాలె. ..ప్రచారం చేయాలె. బీసీ రచయితలు కళాకారులు , జర్నలిస్టులు, బీసీ ఇతర ప్రాంతాల నాయకులతో మీటింగులు పెట్టాలి. బీసీ … Continue reading BC లు గెలవాలంటే ఏం చేయాలి?: బీఎస్ రాములు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed