ఎస్సీ ఉపకులాలకే సర్కార్ ప్రాధాన్యత..-మంత్రి కొప్పుల ఈశ్వర్

ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ అంబేద్కర్, డా. బాబూ జాగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు HYDERABAD (MEDIABOSS NETWORK): దళితులలో అత్యంత వెనుకబడ్డ ఎస్సీ ఉపకులాల సమస్యలు పరిష్కరించి ఇకపై వారికే ప్రాధాన్యతనిస్తామని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డా. బాబూ … Continue reading ఎస్సీ ఉపకులాలకే సర్కార్ ప్రాధాన్యత..-మంత్రి కొప్పుల ఈశ్వర్