EDITORIAL ‘అగ్నిపథ్’ పథకం అంటే ఏంటి? ఎందుకీ ఆందోళ‌న‌లు?

దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాల్లో సంస్కరణలకు అంకురార్పణ చేస్తూ కేంద్రం ‘అగ్నిపథం’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేర్చుకునేవారికి కూడా ఘనమైన పేరే పెట్టారు. వారిని ‘అగ్నివీర్‌’లు అంటారు. ఇది నాలుగేళ్ల కాంట్రాక్టు. నియామకానికి సంబంధించిందే అయినా, మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారి సర్వీసు కొనసాగుతుంది. ఏటా నాలుగోవంతు మంది బయటకు రాకతప్పదు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో … Continue reading EDITORIAL ‘అగ్నిపథ్’ పథకం అంటే ఏంటి? ఎందుకీ ఆందోళ‌న‌లు?