ప్రజా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ లైఫ్ స్టోరీ

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానం మూగబోయింది.. పేదోళ్ల రాజ్యం కోసం పోరాడిన పోరాట గీతం ఆగిపోయింది.. పోరాట పాటకు.. పర్యాయ పదం.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు విన్నా.. పలికినా.. నరాలు ఉప్పొంగుతాయ్.. రోమాలు నిక్కబొడుచుకుంటాయ్.. ఉద్యమ పాటకు ఊపిరిలూదారు.. తెలంగాణ కోసం గ‌ద్ద‌ర్ గ‌జ్జెక‌ట్టి చిందేస్తూ ప‌దం పాడితే రాష్ట్ర‌మంతా త‌న్మ‌య‌త్వంతో రుద్ర నాట్యం చేసింది. ప‌ల్లె ప‌ల్లెకు, ప్ర‌తి ఒక్క‌రిని త‌న ఆట‌పాట‌ల‌తో క‌దిలించిన ఉద్య‌మ శ‌క్తి నిరంత‌రం వెలుగుతూనే ఉంటుంది. ఆయ‌న‌కు … Continue reading ప్రజా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ లైఫ్ స్టోరీ