#GameChanzer Survey బీజేపీకి ఎవరు సరైన సీఎం అభ్యర్థి?

Hyderabad (MediaBoss Network): తెలంగాణ‌లో రాజ‌కీయాలు హీటెక్కాయి. అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే స‌త్తా త‌మ‌కే ఉందంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవ‌రికివారే ప్ర‌క‌టించుకుంటున్నాయి. తామే అధికారంలోకి వ‌స్తామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవ‌రికి వారే ప్ర‌క‌టన‌లు చేసుకుంటున్నాయి. ఇక కేంద్రంలోని బీజేపీ తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జ‌రిగాయి. భారీ బ‌హిరంగ స‌భ కూడా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ బీజేపీ ఉరిమే ఉత్సాహంతో ఉంది. ఏడాదిలోపు ఎన్నిక‌లు … Continue reading #GameChanzer Survey బీజేపీకి ఎవరు సరైన సీఎం అభ్యర్థి?