మునుగోడు: 100% నిజ‌మైన GameChanzer స‌ర్వే

ప‌ర్సెంటేజీల‌తో సహా నిజ‌మైన ఫ‌లితాలు టీఆర్ఎస్ 43 శాతం, బీజేపీ 38 శాతం ఆధారాలు చూపించిన గేమ్‌ఛేంజ‌ర్-మీడియాబాస్ స‌ర్వే రిపోర్టుపై ప్ర‌శంస‌లు హైద‌రాబాద్ (బ్రేకింగ్‌న్యూస్ నెట్‌వ‌ర్క్): మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయంఢంకా మోగించింది 10 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్‌ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ప్ర‌ముఖ పొలిటిక్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘గేమ్‌ఛేంజ‌ర్’ (#GameChanzer) ‘మీడియాబాస్‌’తో క‌లిసి చేసిన మునుగోడు స‌ర్వే ఫ‌లితాలు 100 … Continue reading మునుగోడు: 100% నిజ‌మైన GameChanzer స‌ర్వే