ఉత్తర తెలంగాణలో వినూత్నమైన సాంస్కృతిక ఉద్యమం
● చెరుకు రైతుల చేదు బతుకులలో తియ్యదనం నింపే పోరాటం ● తడారిన ఎడారి జీవితాలకు భరోసానిస్తూ.. ఒయాసిస్సు వరకు తీసుకెళ్ళే పోరాటం ● చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికుల బతుకమ్మ సాంస్కృతిక ఉద్యమం ఉత్తర తెలంగాణలో వినూత్నమైన సాంస్కృతిక ఉద్యమం మొదలైంది. మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరువాలనే డిమాండ్ ఒకవైపు… గల్ఫ్ వలస కార్మికుల హక్కుల సాధన డిమాండ్ మరొకవైపు.. ఈ రెండు డిమాండ్లను కలిపి ఒక వినూతనమైన సాంస్కృతిక ఉద్యమానికి తేది: 25.09.2022 … Continue reading ఉత్తర తెలంగాణలో వినూత్నమైన సాంస్కృతిక ఉద్యమం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed