‘జై భారత్’ సినిమా పోస్టర్ను ఆవిష్కరించిన ప్రకాష్ అంబేద్కర్
హైదరాబాద్: ఎన్నికల్లో అవినీతిని ఎత్తిచూపుతూ తెరకెక్కనున్న ‘జై భారత్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ సినిమాకు సంబంధించిన సందేశాన్ని తెలిపారు. డబ్బు, మద్యం, మరే ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా చిత్తశుద్ధితో సేవలందించేందుకు తాము విశ్వసించే అభ్యర్థులకే ప్రత్యేకంగా ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఓటర్లందరికి అవగాహన పెంచడానికి ఈ మూవీ పోస్టర్ ఆవిష్కరిస్తున్నట్టు ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు … Continue reading ‘జై భారత్’ సినిమా పోస్టర్ను ఆవిష్కరించిన ప్రకాష్ అంబేద్కర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed