తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితి (TRS) పార్టీ ఆవిర్భావం!

తెలంగాణను కాపాడుకునేందుకు కొత్త టీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయ సంచ‌ల‌నానికి సిద్ధ‌మైన పార్టీ జెండా, ఎజెండా ప్ర‌క‌ట‌న‌ అధికార పార్టీ అస్త‌వ్య‌స్తంగా మారింది తెలంగాణ ఉద్య‌మ పార్టీగా మేమే ఉంటాం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను క‌డుపులో పెట్టుకుంటాం కొత్త పార్టీ అధినేత‌ న‌రాల స‌త్య‌నారాయ‌ణ హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ గ‌డ్డ‌పై మ‌రో రాజ‌కీయ పార్టీ పురుడుపోసుకుంది. తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితి (టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భ‌వించింది. తెలంగాణ‌ను కాపాడుకునేందుకు ఉద్య‌మ పార్టీగా తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితి (TRS) పార్టీ ఏర్పాటైంది. … Continue reading తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితి (TRS) పార్టీ ఆవిర్భావం!