జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మెన్‌కి ఎస్సీ ఉపకులాల వినతిపత్రం

న్యూఢిల్లీ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలలో అత్యంత వెనుకబడిన 57 కులాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి దేశ రాజధాని ఢిల్లీలోనీ జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మెన్ విజయ్ సంప్లా గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితులకు అందే విద్యా, ఉద్యోగ, ఆర్థిక,రాజకీయ ప్రయోజనాలు మాల, మాదిగలు తప్ప దళితులలో 34 శాతం ఉన్న అత్యంత … Continue reading జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మెన్‌కి ఎస్సీ ఉపకులాల వినతిపత్రం