ఆకాశంలో ఒక ‘తార‌’..

ఆకాశంలో ఒక ‘తార‌’.. మ‌న కోస‌మొచ్చి సూపర్ ‘స్టార్’ అయ్యింది.. దాదాపు అర‌శ‌తాబ్దం తెలుగు తెర‌పై దేదీవ్య‌మానంగా వెలిగింది.. ఆ సూప‌ర్ ‘స్టార్‌’కు నివాళి అర్పిస్తూ… – స్వామి ముద్దం తెలుగు సినీ పరిశ్రమలో ఆయనో సాహసి.. కదిలే బొమ్మలను మరింత వేగంగా కదిలించిన ఘనుడు. అపజయాలకు వెరవని ధీరోధాత్తుడు.. విజయాలకు పొంగిపోని వినమ్రుడు. హీరోకు అచ్చమైన నిర్వచనం.. ఆయనో జేమ్స్‌బాండ్‌.. ఆయనో గూఢచారి.. ఆయనే సూపర్‌ స్టార్‌ కృష్ణ. సూపర్‌స్టార్‌ కృష్ణ అంటే ఒక సంచలనం. … Continue reading ఆకాశంలో ఒక ‘తార‌’..