విరాట ప‌ర్వం రివ్యూ & రేటింగ్

విరాటపర్వం సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు ఇలా ప్రతీ ఒక్కటీ కూడా జనాల్లో ఆసక్తిని పెంచేశాయి. సాయి పల్లవి, రానా జంట జనాలను థియేటర్లకు రప్పించేలా మారింది. ఇక వేణు ఊడుగుల రచన, దర్శకత్వ ప్రతిభ ఈపాటికే అందరికీ తెలుసు. మరోసారి తనదైన శైలిలో వేణు ఊడుగుల లోతైన, సున్నితమైన అంశాన్ని ఎంచుకుని విరాటపర్వం అనే సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఓ … Continue reading విరాట ప‌ర్వం రివ్యూ & రేటింగ్