ఘనంగా లహుజీ సాళ్వె జయంతి
‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా నిర్వహణ గుడిహత్నూర్: మాంగ్ సమాజ్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిహత్నూర్‌లో అధ్యాక్రాంతి గురు లహుజీ సాళ్వె 231వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన స్వతంత్య్ర సంకల్పాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలను ‘రాష్ట్రీయ స్వతంత్ర…