Category: Cinema

ఖైరతాబాద్ గ‌ణేషుడిని దర్శించుకున్న ‘వేదవ్యాస్‌’ సినిమా టీమ్

హైదరాబాద్‌: వినాయక న‌వ‌రాత్రుల సందర్భంగా ఖైరతాబాద్‌ మహా గణపతిని ‘వేదవ్యాస్‌’ సినిమా చిత్రబృందం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. నిర్మాత, మాజీ శాసనసభ్యుడు, కె.పి.ఆర్‌.ఐ.టి విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి, చిత్ర సమర్పకుడు కె. అచ్చిరెడ్డి, హీరో…

చట్టబద్ధమైన కార్యవర్గం మాదే : TFTDDA అధ్య‌క్షురాలు సుమలత

▪️ రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవమన్న అసోసియేషన్ ▪️ చట్టప్రకారం రఘు మాస్టర్‌పై సుమలతదే విజయం ▪️ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక పరిణామం ▪️ సెప్టెంబర్ 13న జరగాల్సిన…

తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు లలితపై పోలీసులకు ఫిర్యాదు

లెక్కలు అడిగితే సస్పెన్షన్లు, కేసుల పేరుతో బెదిరింపులు చేస్తున్నారంటూ సభ్యుల ఆరోపణలు యూనియన్ నిధులపై పారదర్శకత కోరుతున్న మహిళా కార్మికులు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్…

ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా సినిమా ప్రారంభం

యం.ఎస్‌. వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా సంయుక్త నిర్మాణం హైదరాబాద్‌: తెలంగాణ మట్టి వాసనలను ప్రతిబింబించే జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్‌ సాధించి ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం శనివారం…

అమెరికాలో ఘనంగా ‘ఆటాడిన పాట’ టైటిల్ లాంచ్

▪️ టైటిల్ లాంచ్ చేసిన ATA ప్రెసిడెంట్ జయంత్ చల్లా ▪️ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన నిర్మాత నాగేశ్వర్ రావు పూజారి ▪️ NRI ల సమక్షంలో ఘనంగా జరిగిన వేడుక స్టెర్లింగ్ (వర్జీనియా): నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ…

తనికెళ్ల భరణి చేతుల మీదుగా ‘అసుర సంహారం’ మూవీ టీజర్ విడుదల

హైదరాబాద్: లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో, శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్…

కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ‘టాలీవుడ్ ప్రో లీగ్’

భారతీయుల హృదయాల్లో క్రికెట్‌–సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో నటుడు వంశీ చాగంటి, ఈబిజీ గ్రూప్‌ ఇర్ఫాన్ ఖాన్, హరి కలిసి ప్రతిష్టాత్మకంగా ‘టాలీవుడ్ ప్రో లీగ్’ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని Novotel Hyderabadలో జరిగిన ఆర్భాటమైన…

ఓహ్’ (OH) మూవీ రివ్యూ & రేటింగ్

పురాతన శాస్త్రాలకు, ఆధునిక ప్రేమకు మధ్య ఒక అద్భుత ప్రయాణం.. ‘ఓహ్’ (OH) మూవీ. ఏకరి సత్యనారాయణ దర్శకత్వంలో, రఘు రామ్ – శృతిశెట్టి జంటగా నటించిన ‘ఓహ్’ (OH) చిత్రం ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం…

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: రాజు వెడ్స్‌ రాంబాయి నటీనటులు: అఖిల్‌ రాజ్‌, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి తదితరులు సంగీతం: సురేశ్‌ బొబ్బిలి దర్శకత్వం: సాయిలు కంభంపాటి నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి విడుదల: 21-11-2025 ప్రేమతో…

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ నిర్ణ‌యం మార్గదర్శక దీపం

ఎడిటోరియల్ – స్వామి ముద్దం టాలీవుడ్‌లో అరుదుగా కనిపించే, కానీ చాలా అవసరమైన ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రానికి టికెట్ ధరను సింగిల్ స్క్రీన్‌లలో రూ.99,…