12 ఏళ్ల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం అంశంపై మహబూబ్‌నగర్‌లో పీఐబీ ‘వార్తాలాప్’ వర్క్‌షాప్
▪️ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం ▪️ కృత్రిమ మేధ యుగంలో వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వాలి ▪️ జర్నలిస్టులకు పలు సూచనలు చేసిన డీపీఆర్‌వో, నిపుణులు మహబూబ్‌నగర్ (Breaking Now): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ…