అంతర్జాతీయ పరిశోధనలో డా. ప్రవీణ్ బర్మావతుకు విశిష్ట గుర్తింపు
చిలీ UTEM నుంచి ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్స్–2026’ పురస్కారం భారత్, చిలీ, సౌదీ అరేబియా మధ్య శాస్త్రీయ సహకారానికి డా. ప్రవీణ్ బర్మావతు కృషి కోదాడ/శాంటియాగో: సాధారణ గిరిజన కుటుంబం నుంచి అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తనదైన ముద్ర వేసిన…