ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం
యం.ఎస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా సంయుక్త నిర్మాణం హైదరాబాద్: తెలంగాణ మట్టి వాసనలను ప్రతిబింబించే జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం శనివారం…