Month: March 2026

అమరావతిలో మార్చి 16న‌ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

అమరావతి: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతి రాజధానిలో భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…

“పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఘనత వైసీపీదే” – ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర విమర్శలు

అమరావతి: పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేసే ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రంగా ఎద్దేవా చేశారు. సంగం డెయిరీపై తప్పుడు ఆరోపణలు…