అమరావతిలో మార్చి 16న ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ
అమరావతి: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతి రాజధానిలో భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…