Category: AP & TS

ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ— పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించడంలో,…

ఘనంగా లహుజీ సాళ్వె జయంతి

‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా నిర్వహణ గుడిహత్నూర్: మాంగ్ సమాజ్‌ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిహత్నూర్‌లో అధ్యాక్రాంతి గురు లహుజీ సాళ్వె 231వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన స్వతంత్య్ర‌ సంకల్పాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలను ‘రాష్ట్రీయ స్వతంత్ర…

ఘనంగా ‘దక్షిణ భారత అతిపెద్ద CSR సమ్మిట్ 2025’

▪️ ఆకట్టుకున్న టీడీఎఫ్ ప్రాజెక్టులు ▪️ హైదరాబాద్‌లో సామాజిక మార్పే లక్ష్యంగా స‌ద‌స్సు ▪️ వంద‌ల సంఖ్య‌లో పాల్గొన్న కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు హైదరాబాద్: సుస్థిర అభివృద్ధి, సామాజిక మార్పే లక్ష్యంగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వేదికగా ‘దక్షిణ భారత అతిపెద్ద సీఎస్ఆర్…

నైపుణ్యం కలిగిన వృత్తులకే భవిష్యత్తు!

ఎడిటోరియల్ – స్వామి ముద్దం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. కార్యాలయ పని విధానాల నుంచి పరిశ్రమల దాకా—ఎక్కడ చూసినా ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ ప్రభావం కనబడుతోంది. ఈ వేగవంతమైన మార్పుల్ని చూసి ప్రపంచంలోని కోట్లాది ఉద్యోగస్తుల్లో…

‘ఆటా’ ఆధ్వ‌ర్యంలో ప్ర‌వాస విద్యార్థులకు దిశానిర్దేశం

మిల్వాకీ: అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు – భద్రత, మానసిక ఆరోగ్యం, ఇమ్మిగ్రేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలు వంటి వాటిని ఎదుర్కొనేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సంస్థ ఆధ్వ‌ర్యంలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీలో విద్యార్థుల‌కు సమగ్ర దిశానిర్దేశ…

జూబ్లీహిల్స్ విజేత ఎవ‌రో తేల్చిన‌ ‘గేమ్ ఛేంజ‌ర్’ సర్వే

▪️ కాంగ్రెస్‌కు 42% నుంచి 46% ఓట్లు ▪️ బీఆర్ఎస్‌కు 34% – 38% ఓట్లు ▪️ బీజేపీకి 12% – 16% ఓట్లు ▪️ ఇత‌రుల‌కు 04% – 08% ఓట్లు ▪️ ‘గేమ్ ఛేంజ‌ర్’ స‌ర్వే రిపోర్ట్ హైదరాబాద్:…