Category: Cinema

అమెరికాలో ఘనంగా ‘ఆటాడిన పాట’ టైటిల్ లాంచ్

▪️ టైటిల్ లాంచ్ చేసిన ATA ప్రెసిడెంట్ జయంత్ చల్లా ▪️ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన నిర్మాత నాగేశ్వర్ రావు పూజారి ▪️ NRI ల సమక్షంలో ఘనంగా జరిగిన వేడుక స్టెర్లింగ్ (వర్జీనియా): నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ…

తనికెళ్ల భరణి చేతుల మీదుగా ‘అసుర సంహారం’ మూవీ టీజర్ విడుదల

హైదరాబాద్: లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో, శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్…

కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ‘టాలీవుడ్ ప్రో లీగ్’

భారతీయుల హృదయాల్లో క్రికెట్‌–సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో నటుడు వంశీ చాగంటి, ఈబిజీ గ్రూప్‌ ఇర్ఫాన్ ఖాన్, హరి కలిసి ప్రతిష్టాత్మకంగా ‘టాలీవుడ్ ప్రో లీగ్’ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని Novotel Hyderabadలో జరిగిన ఆర్భాటమైన…

ఓహ్’ (OH) మూవీ రివ్యూ & రేటింగ్

పురాతన శాస్త్రాలకు, ఆధునిక ప్రేమకు మధ్య ఒక అద్భుత ప్రయాణం.. ‘ఓహ్’ (OH) మూవీ. ఏకరి సత్యనారాయణ దర్శకత్వంలో, రఘు రామ్ – శృతిశెట్టి జంటగా నటించిన ‘ఓహ్’ (OH) చిత్రం ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం…

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: రాజు వెడ్స్‌ రాంబాయి నటీనటులు: అఖిల్‌ రాజ్‌, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి తదితరులు సంగీతం: సురేశ్‌ బొబ్బిలి దర్శకత్వం: సాయిలు కంభంపాటి నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి విడుదల: 21-11-2025 ప్రేమతో…

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ నిర్ణ‌యం మార్గదర్శక దీపం

ఎడిటోరియల్ – స్వామి ముద్దం టాలీవుడ్‌లో అరుదుగా కనిపించే, కానీ చాలా అవసరమైన ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రానికి టికెట్ ధరను సింగిల్ స్క్రీన్‌లలో రూ.99,…

నవంబర్ 21న థియేటర్ లలోకి ‘కలివి వనం’ మూవీ

మీడియా మిత్రుల చేతుల మీదుగా ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌: “వృక్షో రక్షతి రక్షితః” అని పెద్దలు చెప్పారు. ఆ అర్థాన్ని హృదయానికి హత్తుకునేలా ప్రేక్షకుల ముందు ఉంచుతూ, వన సంరక్షణ ప్రాధాన్యాన్ని తెలిపే చిత్రంగా తెరకెక్కింది ‘కలివి వనం’. తెలంగాణ పల్లెటూరి…

రాజమౌళి మళ్లీ కాపీ కొట్టాడా?

ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి – మహేష్ బాబు (SSMB29) కాంబినేషన్ చిత్రం నుంచి తొలి అప్‌డేట్ రాగానే సోషల్ మీడియాలో కాపీ ఆరోపణల సెగ మొదలైంది. ఈ ‘గ్లోబ్‌ట్రాటర్’ మూవీలో విలన్‌గా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్…