‘ఆటా’ ఆధ్వర్యంలో ప్రవాస విద్యార్థులకు దిశానిర్దేశం
మిల్వాకీ: అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు – భద్రత, మానసిక ఆరోగ్యం, ఇమ్మిగ్రేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలు వంటి వాటిని ఎదుర్కొనేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీలో విద్యార్థులకు సమగ్ర దిశానిర్దేశ…