సిరిపూర్‌లో ఘనంగా శీత్లా భవాని వేడుకలు

మ‌ల్లాపూర్: బంజారా సమాజం ఆరాధ్య దైవంగా భావించే శీత్లా భవాని వేడుకలు జ‌గిత్యాల జిల్లా మ‌ల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో ఆషాఢ మాసంలోని మొదటి మంగళవారం రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ పండుగ ద్వారా శీత్లా భవాని దేవి అనుగ్రహంతో…

గల్ఫ్ కార్మికుడికి నిమ్స్‌లో చికిత్స‌ 

సౌదీలో ప్రమాదానికి గురైన నిజామాబాద్ జిల్లా చెంగల్‌కు చెందిన గల్ఫ్ కార్మికుడు ప్యాట్ల సాయిబాబును చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సీఎం ఆఫీసు, దివ్యా దేవరాజన్ చొరవతో నిమ్స్‌లో చేర్పించారు. సాటా సంస్థ రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించింది. కుటుంబ…

బీజేపీ అర్థం చేసుకోలేదా? లేక ఇక్క‌డ అవ‌స‌రం లేదా?

గ్రామ‌ కార్య‌క‌ర్త నుంచి న‌గ‌రంలోని స్టేట్ లీడ‌ర్ వ‌ర‌కు దాదాపు అంద‌రిదీ ఒకే మాట‌. బీజేపీని ప్ర‌జ‌లు బ‌లోపేతం చేస్తున్న ప్ర‌తిసారీ.. పార్టీ నాయ‌క‌త్వ నిర్ణ‌యం ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకుంటోంది. పార్టీని ప‌రుగులు పెట్టించే నాయ‌కులకు ప‌గ్గాలు ఇవ్వాలి కానీ, ప్ర‌భంజ‌నం…

హైదరాబాద్‌లో వరల్డ్-క్లాస్ రెసిడెన్షియల్ అనుభవం: ది కాస్కేడ్స్ నియోపోలిస్

హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఐటీ, ఫార్మా కంపెనీలకు కేంద్రంగా ఉండటంతో పాటు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), మెట్రో విస్తరణ, భారీ రింగ్ రోడ్ నిర్మాణం, ఆహ్లాదకరమైన వాతావరణం…

నిరుపేద విద్యార్థి సందీప్‌కు DNR ట్రస్ట్ ఆర్థిక సహాయం: పోర్చుగల్ సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొనే అవకాశం

హైదరాబాద్ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్‌లో పీహెచ్‌డీ చేస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి, ప్రతిభావంతుడైన స్కాలర్ సందీప్‌కు పోర్చుగల్‌లో జరిగే 10 రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. 40 దేశాల నుంచి పాల్గొంటున్న ఈ సదస్సులో భారతదేశం…

వృద్ధాప్యంలో విలాసవంతమైన జీవనం: హెలికాప్టర్ సౌకర్యంతో తెలంగాణలో అత్యాధునిక వృద్ధాశ్రమం

తెలంగాణలో వృద్ధుల కోసం ఒక వినూత్న, విలాసవంతమైన వృద్ధాశ్రమం రూపొందుతోంది, ఇది సౌకర్యవంతమైన జీవనశైలిని కోరుకునేవారికి అనువైన ఆశ్రయం. నిర్మల్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో, బైంసా సమీపంలోని చాతా గ్రామంలో, “అర్చనా ఎల్డర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్” ఈ…

చెట్లకు డబ్బులు కాస్తాయంటూ నిరూపించిన ఆదర్శ రైతు

– ఆయిల్ పామ్ సాగుతో సుస్థిర లాభాల దిశగా విరవల్లి రైతు సుధాకర్ రెడ్డి సిద్దిపేట: ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సుధాకర్ రెడ్డి తన 5 ఎకరాల క్షేత్రంలో ఆయిల్ పామ్ సాగుతో వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి…

బీఆర్ఎస్ పాలనలో గల్ఫ్ వాగ్దానాల వంచన

★ నాడు ఎన్నారై మంత్రిగా విఫలమైన కేటీఆర్ ★ నేడు గల్ఫ్‌పై కపట ప్రేమతో, కొత్త నాటకం షురూ (నంగి దేవేందర్ రెడ్డి, స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్) బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి అనే నినాదంతో ప్రత్యేక…

అమెరికాలో ఘ‌నంగా TDF తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF) అమెరికాలోని అనేక నగరాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని ఘనంగా జరిపింది. ఈ వేడుకలలో 5K రన్, అవుట్‌డోర్ గ్యాథరింగ్స్, తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంకితమైన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, అట్లాంటా, కాలిఫోర్నియాలోని…