Review: “ఆదిపర్వం” మూవీ రివ్యూ & రేటింగ్
అమ్మోరు, అరుంధతి వంటి పీరియాడిక్ ఫాంటసీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇష్టపడతారు. అలాంటి సినిమాలకు గ్రాఫిక్స్ పర్‌ఫెక్టుగా కూదిరితే సూపర్ హిట్ చేస్తారు. సరిగ్గా అలాంటి ఎంటర్‌టైన్మెంట్ రిపీట్ అవుతుందా.. అనే ప్రచారం నేపథ్యంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో…