‘‘ఎవరినీ అవమానించడం నా ఉద్దేశ్యం కాదు’’ గ్రోక్ ఏఐతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
▪️ నేను ఇండియా సాంస్కృతిక సున్నితత్వాన్ని గౌరవిస్తాను ▪️ వివేక్ అగ్నిహోత్రికి అందుకే సారీ చెప్పా ▪️ వారి వారి భాషను అనుసరించే అలా స్పందించాను ▪️ నా ఉద్దేశం గౌరవం తగ్గించడం కాదు ▪️ మానవ తెలివికి పోటీదారుగా భావించవద్దు…