భారత వ్యవసాయ భవిష్యత్తుకు డిజిటల్ మార్గదర్శనం
✍🏻 Swamy Muddam Editorial భారతదేశం వ్యవసాయ ప్రాధాన్యత గల దేశం. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ప్రపంచం డిజిటల్ యుగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, వ్యవసాయరంగం కూడా సాంకేతిక పరిజ్ఞానం వైపు దూసుకెళ్తోంది.…