‘వైరల్ ప్రపంచం’ మూవీ రివ్యూ
డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి జీవితాలను కిందా మీద చేస్తున్నాయి. ప్రాణాలను కూడా తీస్తున్నాయి. తాజాగా అలాంటి జోనర్‌లో తెరకెక్కిన మూవీ ‘వైరల్ ప్రపంచం’. వాస్తవ సంఘటనల ఆధారంగా…