హైదరాబాద్:
రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు.. అవసరార్ధులకు అపద్భాందవుడై ఆదుకుంటున్నాడు.. సమాజానికి తనవంతు సేవ చేస్తూ మనసున్న మనిషిగా నిరూపించుకుంటున్నాడు.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అభాగ్యలకు అండగా ఉంటున్నారు సుందరాంగుడు మూవీ హీరో కృష్ణసాయి. తాజాగా నిరుపేద కుటుంబానికి చెందిన డిగ్రీ విద్యార్థిని జి.లావ్యకు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. మే 1న కృష్ణసాయి పుట్టినరోజు సందర్భంగా కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు చేతుల మీదుగా జి.లావ్యకు రూ. 15 వేలు చెక్కు అందించారు.
పేదరికంతో ఎవరి చదువులు ఆగిపోకూడదని, మట్టిలో మాణిక్యాలకు చేయుత ఇవ్వడం ఎంతో అవసరమని హీరో కృష్ణసాయి అన్నారు. చదువుల తల్లి లావ్యకు తన సపోర్టు ఉంటుందని తెలిపారు. సమాజంలో అందరూ బాగుండాలనే లక్ష్యంతో తన సేవలు నిరంతరం కొనసాగుతాయని తన పుట్టిన రోజు సందర్భంగా కృష్ణసాయి చెప్పారు. ఆపత్కాలంలో తమకు ఆర్థిక సాయం చేసిన హీరో కృష్ణసాయికి విద్యార్థిని జి.లావ్య కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
ఇండస్ట్రీలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒంటరిగా వచ్చి అందరివాడు అనిపించుకుంటున్నాడు హీరో కృష్ణసాయి. తెలుగు రాష్ట్రాలలో ఏ మూలన తన అవసరమున్న తనవంతు బాధ్యతగా సహాయం చేస్తున్నాడు. ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న మథర్ థెరిసా మాటల ప్రేరణతో ఎన్నో సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కృష్ణ సాయి తన ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.
‘సుందరాంగుడు’ సినిమాలో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన కృష్ణసాయి.. ప్రస్తుతం ‘జ్యువెల్ థీఫ్'(నగల దొంగ)లో నటిస్తున్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r