బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉద్యమకారుడు?
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్…