Hyderabad, (MediaBoss Network):
హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఇంటీరియర్ డిజైనింగ్ సేవ‌లు అందిస్తున్న ఎస్కెఎస్ మ్యాడ్యూల‌ర్స్‌కు చెందిన వెబ్‌సైట్‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆవిష్క‌రించారు. హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లోని గౌడ్ హ‌స్ట‌ల్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎస్కెఎస్ మ్యాడ్యూల‌ర్స్ వెబ్‌సైట్‌ను ఆవిష్క‌రించిన అనంత‌రం చైర్మెన్ బైరు శ్రీ‌కాంత్ గౌడ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో ఎస్కెఎస్ మ్యాడ్యూల‌ర్స్ నిర్వ‌హిస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌కు బైరు శ్రీ‌కాంత్ గౌడ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. విశ్వ‌న‌గ‌రం హైద‌రాబాద్‌లో 15 ఏళ్ల అనుభ‌వంతో రెసిడెన్షియల్, కమర్షియల్, ఆఫీస్ ఇంటీరియర్ డిజైనింగ్‌లో విలువ‌ల‌తో కూడిన‌ నాణ్య‌మైన‌ సేవ‌లు అందిస్తున్నామ‌న్నారు.

గౌడ్ హ‌స్ట‌ల్‌కు రూ. 30,000 విరాళం

అనంత‌రం, 72వ హ‌స్ట‌ల్ డే సంద‌ర్భంగా గౌడ్ హ‌స్ట‌ల్‌కు ఎస్కెఎస్ మ్యాడ్యూల‌ర్స్ చైర్మెన్ బైరు శ్రీ‌కాంత్ గౌడ్‌ రూ. 30,000 విరాళం అందించారు. గౌడ్ విద్యార్థుల ఉత్త‌మ‌ భ‌విష్య‌త్ కోసం తాను ఎల్ల‌వేళ‌లా భ‌రోసాగా ఉంటాన‌ని, గౌడ్ హ‌స్ట‌ల్ అభ్యున్న‌తి కోసం ఈ విరాళం అందిస్తున్న‌ట్టు బైరు శ్రీ‌కాంత్ గౌడ్ తెలిపారు. బైరు శ్రీ‌కాంత్ గౌడ్‌ను ఈ సంద‌ర్భంగా గౌడ్ హ‌స్ట‌ల్ అధ్య‌క్షుడు చక్రవర్తి గౌడ్ స‌త్క‌రించి, ఆయ‌న దాతృత్వాన్ని కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో గౌడ్ హ‌స్ట‌ల్ అధ్య‌క్షుడు చక్రవర్తి గౌడ్, గౌడ్ హ‌స్ట‌ల్ డైరెక్ట‌ర్ ఎలిక‌ట్టే విజ‌య్ కుమార్ గౌడ్, జీబీఎన్ అధ్య‌క్షుడు చీక‌టి ప్ర‌భాక‌ర్, ఈత‌ముల్లు ప్ర‌సాద్ గౌడ్, మ‌హేశ్వ‌రి గౌడ్, బుర్ర శ్రీ‌నివాస్ గౌడ్, ముద్ద‌గోని అమ‌ర్‌నాథ్, స్వామి ముద్దం, ములుగూరి శేఖ‌ర్ గౌడ్, అర‌వింద్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

 

By admin