సిరిపూర్‌లో ఘనంగా శీత్లా భవాని వేడుకలు
మల్లాపూర్: బంజారా సమాజం ఆరాధ్య దైవంగా భావించే శీత్లా భవాని వేడుకలు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో ఆషాఢ మాసంలోని మొదటి మంగళవారం రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ పండుగ ద్వారా శీత్లా భవాని దేవి అనుగ్రహంతో…