హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
హైదరాబాద్ లో జ‌ర‌గ‌నున్న‌ 5వ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ – 2023 (5th National Masters Games – 2023)కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా రిట్జీ గ్రూప్ సీఈవో ఎమ్మెన్నార్ గుప్త (MNR Gupta) ఎంపిక‌య్యారు. బాస్కెట్‌బాల్ కేట‌గిరిలో ఎమ్మెన్నార్ గుప్త బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 2 నుండి 5 వరకు 5వ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ – 2023 నిర్వ‌హించబోతున్నారు. ఈ గేమ్స్‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా ప్ర‌మోష‌న్ ఇస్తున్నారు ఎమ్మెన్నార్ గుప్త‌. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నేషనల్ మాస్టర్స్ గేమ్స్ – 2023కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అవ‌కాశం క‌ల్పించిన తెలంగాణ ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌కు ఈ సంద‌ర్బంగా ఎమ్మెన్నార్ గుప్త కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌కున్న అనుభ‌వంతో మ‌న‌ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ ప‌బ్లిసిటీని ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీసుకెళ్తాన‌ని, త‌న బాధ్య‌త‌ను పూర్తిస్థాయిలో నిర్వ‌హిస్తాన‌ని ఎమ్మెన్నార్ గుప్త తెలిపారు.

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin