హైద‌రాబాద్ (స్వామి ముద్దం – ఎడిట‌ర్, మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా తుది ద‌శ‌కు చేరుకున్నాయి. ట్యాంక్ బండ్‌పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇందులో 2 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. ఆ పక్కనే మ్యూజియం, సమావేశ మందిరం నిర్మిస్తున్నారు. మిగిలిన 34 ఎకరాల్లో అంబేద్కర్ స్వ్కేర్‌ని ఏర్పాటు చేస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఇది. ఇందుకోసం 425 మంది సిబ్బంది రేయింబళ్లు శ్రమిస్తున్నారు. 125 అడుగుల ఎత్తుతో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా ఇది నిలువనుంది. దీని నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. తెలంగాణకే మణిహారంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, కొత్త సచివాలయం, తెలంగాణ అమరువీరుల స్మారకం, ఎన్టీఆర్ గార్డెన్, జల విహార్, లుంబినీ పార్క్, హుస్సేన్ సాగర్ బోటింగ్, బిర్లా మందిర్ తదితరాలతో కలిపి ఈ ప్రాంతం మెయిన్ టూరిస్ట్ స్పాట్ అవుతుంది.

అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇది మణిహారం అవుతుందని భావిస్తోంది. దీనికి సంబంధించిన పనులు మొత్తం ఏప్రిల్ 10 వరకు పూర్తి చేయాలనీ ప్రభుత్వం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 వరకు రాక్ గార్డెన్, ఏప్రిల్ 5 వరకు ప్లాంటేషన్ వర్క్స్ ఇలా అన్ని రకాల పనులు ఏప్రిల్ 10 లోపు పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. పనులు వేగంగా జరగాలని, అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని అధికారులను, నిర్మాణ సంస్థను అదేశించారు. ఇటీవల ఆయన ఈ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ విగ్రహాన్ని అంబెడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా కొత్త సచివాలయం, అమరవీరుల స్మృతి వనం, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ ప్రాంతాలు టూరిస్ట్ స్పాట్ కానుంది.

***

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin